Home » photogallery » movies » TOLLYWOOD COMEDIAN VENNELA KISHORE COMEDY COMMENTS ON KARTHIKA DEEPAM SERIAL NR

Karthika Deepam: కార్తీకదీపంపై వెన్నల కిషోర్ పన్నీ కామెంట్.. ఏమిటంటే?

Karthika Deepam: కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం సినిమాలకంటే హై రేంజ్ లో దూసుకుపోతుంది. సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు కూడా ఈ సీరియల్ కోసం తెగబడుతున్నారు.