అలానే యూనిట్లో చాలా మందికి కరోనా సోకిందని తెలుస్తుంది. ఈ వారం నుంచి సినిమాలు కూడా వాయిదా వేస్తున్నారు. దాంతో మరోసారి పబ్లిక్ ఫంక్షన్స్ ఉండవు. అందుకే కాస్తైనా కంట్రోల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా కూడా బండ్ల గణేష్‌కు రెండోసారి కరోనా రావడం మాత్రం నిజంగానే ఆశ్చర్యంగా అనిపిస్తుంది అందరికీ.