Home » photogallery » movies »

TOLLYWOOD CINE INDUSTRY HAS STARTED FACE BAD TIME EVEN IF THE TICKET RATES IS REDUCED TA

Tollywood : తెలుగు ఇండస్ట్రీకి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిందా.. ? టిక్కెట్ రేట్ తగ్గించినా కూడా.. ?

Tollywood : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి మళ్లీ బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిందా ? అంటే ప్రస్తుతం విడుదలైవుతున్న సినిమాల కలెక్షన్స్ చూస్తుంటే ఔననే అనిపిస్తోంది. కరోనా సమయంలో ఎక్కువ మంది సినీ ప్రియులు ఓటీటీలకు అలవాటు పడ్డారు. దీంతో సినిమాకు టాక్ బాగుంటేనే ప్రేక్షకులు థియేటర్స్‌కు క్యూ కడుతున్నారు.