Supritha: సురేఖ వాణి కూతురు సుప్రీత అందాలు మాములుగా లేవుగా!

Supritha: టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కూతురు సుప్రీత. ఇప్పటివరకు ఇండస్ట్రీ పరిచయంలేని సుప్రీత తన తల్లి వల్ల ఓ సెలబ్రిటీ గా మారింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ తన ఫోటోలు, వీడియోల షేర్ లతో బాగా బిజీగా ఉంటుంది.