Surekha Vani: స్మాల్ స్క్రీన్‌తో పాటు బిగ్ స్క్రీన్ పై కూడా తళుక్కుమన్న తార సురేఖావాణి, చక్కటి అందంతో పాటు ఆకట్టుకునే నటన ఈమె సొంతం. సినిమాల్లో అడపదడపా కేరక్టర్ ఆర్టిస్టుగా రాణించే సురేఖా వాణి, అటు సోషల్ మీడియాలో సైతం నిత్యం యాక్టివ్ గా ఉంటూ అక్కడ కూడా అదరగొడుతోంది. అది అలా ఉంటే ఆమెకు చెందిన కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. surekha vaani Instagram