హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Surekha vani - Supritha: వైన్ తాగితే అలా ఫీలవుతా అంటూ షాక్ ఇచ్చిన సురేఖా వాణి కూతురు?..

Surekha vani - Supritha: వైన్ తాగితే అలా ఫీలవుతా అంటూ షాక్ ఇచ్చిన సురేఖా వాణి కూతురు?..

Surekha vani - Supritha: టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కూతురు సుప్రీత. ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా పొట్టి పొట్టి బట్టలతో రచ్చ చేస్తుంది. ఇప్పటివరకు సినీ ఇండస్ట్రీ పరిచయంలేని సుప్రీత సోషల్ మీడియా ద్వారా విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకుంది.

Top Stories