Dhanya Balakrishna: ధన్య బాలకృష్ణ.. సిద్దార్ద్ లవ్ ఫెయిల్యూర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా ఈ ముద్దగుమ్మకు మంచి ఫాలోయింగ్ ఉంది. హీరోయిన్ ఫ్రెండ్ గా కనిపిస్తూ అందరిని మెప్పించే ఈ భామ 'నేను శైలజా', 'రాజు గారి గది', 'రాజా రాణీ', 'సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు'' వంటి సినిమాలతో తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే లాక్ డౌన్ కారణంగా ఇంట్లో ఉన్న ఆమె ఇంస్టాగ్రామ్ లో అస్క్ మీ ఎనీథింగ్ పేరుతో నెటిజెన్లతో మాట్లాడి వార్తల్లో కూడా నిలిచింది. ఆమె హాట్ ఫోటోలు ఇప్పుడు ఇక్కడ చుడండి..