Home » photogallery » movies »

TOLLYWOOD CELEBRITIES WHO DIED IN 2019 AND HERE THE COMPLETE DETAILS PK

2019లో మరణించిన టాలీవుడ్ సినీ ప్రముఖులు వీళ్ళే..

కాలంతో పాటు కొంద‌రు మ‌న‌ల్ని వ‌దిలేసి వెళ్లిపోతుంటారు. ప్ర‌తీ ఏడాది జ‌రిగేదే అది. అలాగే 2019లో కూడా కొంద‌రు ప్ర‌ముఖులు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. 2019లో అలా మ‌న‌ల్ని విడిచి వెళ్లిపోయిన కొంద‌రు సినిమా వాళ్ల గురించి తెలుసుకుందాం..