Tollywood | Vinayaka Chavithi : వినాయక చవితి పూజల్లో టాలీవుడ్ ప్రముఖులు..

Tollywood | Vinayaka Chavithi : వినాయక చవితి పూజల్లో టాలీవుడ్ ప్రముఖులు.. వినాయక చవితి సందర్భంగా ఇటు సామాన్యులతో పాటు ప్రముఖులు ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా టాలీవుడ్‌కు చెందిన పలువురు సెలెబ్రిటీస్ ఇంట్లో వినాయకునికి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు.