డైరెక్టర్ వెంకీ అట్లూరి టాలీవుడ్లో మెగాప్రిన్స్ వరుణ్‌తేజ్‌తో తొలిప్రేమ సినిమాను తెరకెక్కించి సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అఖిల్‌తో మిస్టర్ మజ్నూ, నితిన్, కీర్తి సురేష్‌తో రంగ్ దే సినిమాలకు దర్శకత్వం వహించాడు.(Photo:Twitter)