హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Tollywood - CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలవబోయే ఏడుగురు టాలీవుడ్ పెద్దలెవరు..?

Tollywood - CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలవబోయే ఏడుగురు టాలీవుడ్ పెద్దలెవరు..?

Tollywood - CM Jagan: సెప్టెంబర్ 6న ఇండస్ట్రీలోని ఏడుగురు సినీ పెద్దలకు జగన్ (YS Jagan) నుంచి ఆహ్వానం అందింది. చిరంజీవి (Chiranjeevi)తో పాటు మరో ఆరుగురు సీఎం జగన్‌తో జరిగే సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా సినిమా టికెట్స్‌తో పాటు మరికొన్ని విషయాల గురించి చర్చకు రానుంది.