Tollywood Celbrities: బొజ్జ గణపయ్య పూజలో సినీ సెలబ్రిటీలు.. ఎంత బాగా చేశారో చూశారా

Tollywood Celbrities: ఈరోజు హిందువులంతా వినాయక చవితి పండుగ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. అందరూ తమ బొజ్జ గణపయ్యల ఫోటోలను సోషల్ మీడియాలో తెగ పంచుకుంటున్నారు. అంతేకాకుండా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రేటీలు కూడా బొజ్జ గణపయ్య పూజలో లీనమయ్యారు.