Tollywood Brothers : సినీ ఇండస్ట్రీలో హీరోలుగా సత్తా చాటిన అన్నదమ్ములు.. నందమూరి టూ మెగా బ్రదర్స్..

Tollywood Blood Nandamuri Mega Brothers | తెలుగు సినిమా చరిత్రలో అన్నదమ్ములైన హీరోలు చాలా మందే ఉన్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచి మొదలు పెడితే.. మెగా ఫ్యామిలీ వరకు అందరి ఇంట్లోను ఇద్దురు ముగ్గురు హీరోలున్నారు. టాలీవుడ్‌లో కొంత మంది హీరోలుగా రాణిస్తే.. మరికొందరు నిర్మాతలుగా, దర్శకులుగా రాణించారు. అలా టాలీవుడ్ తెరపై అలరించిన అన్నదమ్ములెవరున్నారో హరికృష్ణ జయంతితో పాటు పవన్ కళ్యాణ్ బర్త్ డేతో సందర్భంగా ఓ లుక్కేద్దాం..