Home » photogallery » movies »

TOLLYWOOD BROTHER IN LAWS MAHESH BABU SUDHEER BABU JR NTR NITHIN CHANDRA CHIRANJEEVI ALLU ARAVIND NAGARJUNA VENKATESH MANY HEROES HERE ARE THE LIST TA

Tollywood Brother In Laws: మహేష్, సుధీర్ బాబు, నాగ్,వెంకీ, చిరు, అరవింద్ సహా టాలీవుడ్ బావ బామ్మర్థులు వీళ్లే..

Tollywood Brother In Laws | తెలుగు సినిమా ఇండస్ట్రీలో తండ్రి తనయులే కాదు.. అన్నదమ్ములు కూడా హీరోలుగా, నిర్మాతలుగా రాణించారు. మరోవైపు బావ బామ్మర్ధులు కూడా హీరోలుగా, నిర్మాతలుగా సత్తా చూపెట్టారు. టాలీవుడ్‌లో బావ బామ్మర్థులు అనగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు నాగార్జున, వెంకటేష్. ఆ తర్వాత చిరంజీవి, అల్లు అరవింద్‌‌లే. వీళ్లే కాకుండా మహేష్ బాబు, సుధీర్ బాబు సహా మరికొంత మంది బావ బామ్మర్థులు ఎవరెరున్నారో మీరు కూడా ఓ లుక్కేయండి.