హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Tollywood Brother In Laws: టాలీవుడ్ బావ బామ్మర్థులు.. చిరంజీవి, అల్లు అరవింద్, నాగార్జున, వెంకటేష్..

Tollywood Brother In Laws: టాలీవుడ్ బావ బామ్మర్థులు.. చిరంజీవి, అల్లు అరవింద్, నాగార్జున, వెంకటేష్..

Tollywood Brother In Laws | తెలుగు సినిమా ఇండస్ట్రీలో తండ్రి తనయులే కాదు.. అన్నదమ్ములు కూడా హీరోలుగా, నిర్మాతలుగా రాణించారు. మరోవైపు బావ బామ్మర్ధులు కూడా హీరోలుగా, నిర్మాతలుగా సత్తా చూపెట్టారు. టాలీవుడ్‌లో బావ బామ్మర్థులు అనగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు నాగార్జున, వెంకటేష్. ఆ తర్వాత చిరంజీవి, అల్లు అరవింద్‌‌లే. వీళ్లే కాకుండా మరికొంత మంది బావ బామ్మర్థులు ఎవరెరున్నారో మీరు కూడా ఓ లుక్కేయండి.

Top Stories