Home » photogallery » movies »

TOLLYWOOD BREAK EVEN HIT MOVIES IN 2022 BANGARRAJU RRR KGF 2 DJ TILLU COLLEGE DON NOW MAJOR VIKRAM GOT BREAK EVEN GET HIT STATUS TA

Tollywood Hit Movies 2022 : RRR,KGF2, మేజర్, విక్రమ్ సహా 2022లో హిట్ స్టేటస్ అందుకున్న మూవీస్..

2022 Tollywood Break Even Movies  | 2022లో అపుడే ఐదు నెలలు గడిచిపోయాయి. జూన్ నెల మొదటి వారంలో విడుదలైన మేజర్, విక్రమ్ సినిమాలు సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు.. విడుదలైన మూడు, నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడం విశేషం. ఇప్పటి వరకు ప్రతి నెల ఒక్కో సినిమా చొప్పున బాక్సాఫీస్ దగ్గర హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అనిపించుకున్నాయి. జూన్‌లో మాత్రం రెండు సినిమాలు బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడం విశేషం. మొత్తంగా ఈ యేడాది డబ్బింగ్ చిత్రాల్లో కేజీఎఫ్ 2, కాలేజీ డాన్, తాజాగా విక్రమ్ బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడం విశేషం. (Twitter/Photo)