Tollywood celebs birthdays in July | జూలై నెలలో సినిమా రంగానికి సంబంధించి చాలా మంది ప్రముఖుల పుట్టిన రోజులున్నాయి. అందులో ముందుగా నందమూరి కళ్యాణ్ రామ్‌తో పాటు రాజేంద్ర ప్రసాద్, డైలాగ్ కింగ్ సాయి కుమార్‌తో పాటు తమిళ హీరోలు సూర్య, ధనుశ్ బాలీవుడ్ నటీనటులు సంజయ్ దత్.రణ్‌వీర్ సింగ్‌తో పాటు ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్ వంటి ప్రముఖులు పుట్టినరోజలున్నాయి. మొత్తంగా ఈ నెలలో పుట్టినరోజు, జయంతిలను సెలబ్రేట్ చేసుకుంటున్న నటీనటులు టెక్నీషియన్స్ ఎవరున్నారో ఓ లుక్కేద్దాం.