Home » photogallery » movies »

TOLLYWOOD BOLLYWOOD KOLLYWOOD CELEBRITIES JR NTR KRISHNA TRISHA VIJAY DEVARAKONDA RAM POTHINENI MANY CELEBS BIRTHDAYS IN MAY TA

Tollywood celebs birthdays in May: ఎన్టీఆర్, కృష్ణ, రామ్, త్రిష సహా ’మే’ నెలలో పుట్టిన రోజు జరుపుకోనున్న సినీ ప్రముఖులు వీళ్లే..

Tollywood celebs birthdays in May | మే నెలలో సినిమా రంగానికి సంబంధించి చాలా మంది ప్రముఖుల పుట్టిన రోజులున్నాయి. అందులో సూపర్ స్టార్ కృష్ణతో పాటు జూనియర్ ఎన్టీఆర్, రామ్ పోతినేని,త్రిష,నమిత, అనసూయ భరద్వాజ్, సింగర్ సునీత‌తో పాటు ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావుతో పాటు లెజండరీ నటుడు ఎన్టీఆర్ జయంతి కూడా ఉన్నాయి. మొత్తంగా ఈ నెలలో పుట్టినరోజు, జయంతిలను సెలబ్రేట్ చేసుకుంటున్న నటీనటులు టెక్నీషియన్స్ ఎవరున్నారో ఓ లుక్కేద్దాం.