Tollywood celebs birthdays in August | ఆగష్టు నెలలో సినిమా రంగానికి సంబంధించి చాలా మంది ప్రముఖుల పుట్టిన రోజులున్నాయి. అందులో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, సూపర్ స్టార్ మహేష్ బాబు, యాక్షన్ కింగ్ అర్జున్, సుమన్, విజయకాంత్‌తో పాటు నిధి అగర్వాత్, తాప్సీ, హన్సికతో పాటుదర్శకుడు శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ వంటి ప్రముఖుల పుట్టినరోజులున్నాయి. మొత్తంగా ఈ నెలలో పుట్టినరోజు, జయంతిలను సెలబ్రేట్ చేసుకుంటున్న నటీనటులు టెక్నీషియన్స్ ఎవరున్నారో ఓ లుక్కేద్దాం.(File/Photos)