హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Tollywood celebs birthdays in June: బాలకృష్ణ, విజయ శాంతి, కాజల్, మణిరత్నం సహా జూన్ నెలలో పుట్టిన రోజు జరుపుకోనున్న సినీ ప్రముఖులు వీళ్లే..

Tollywood celebs birthdays in June: బాలకృష్ణ, విజయ శాంతి, కాజల్, మణిరత్నం సహా జూన్ నెలలో పుట్టిన రోజు జరుపుకోనున్న సినీ ప్రముఖులు వీళ్లే..

Tollywood celebs birthdays in June | జూన్ నెలలో సినిమా రంగానికి సంబంధించి చాలా మంది ప్రముఖుల పుట్టిన రోజులున్నాయి. అందులో ముందుగా నందమూరి నట సింహా బాలకృష్ణ, అల్లరి నరేష్, గోపీచంద్, సోనాక్షి సిన్హా, విజయశాంతి, కాజల్ అగర్వాల్, మాధవన్, తో పాటు దర్శకులు గుణశేఖర్, కొరటాల శివ, మణిరత్నంతో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా పాటు దివంగత లెంజడరీ గాన గాంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం జయంతి కూడా ఉన్నాయి. మొత్తంగా ఈ నెలలో పుట్టినరోజు, జయంతిలను సెలబ్రేట్ చేసుకుంటున్న నటీనటులు టెక్నీషియన్స్ ఎవరున్నారో ఓ లుక్కేద్దాం. (File/Photos)

Top Stories