Home » photogallery » movies »

TOLLYWOOD BOLLYWOOD KOLLYWOOD CELEBRITIES ALLU ARJUN AKHIL SAMANTHA AJAY DEVGN VIKRAM RAM GOPAL VARMA BIRTHDAYS IN APRIL TA

Tollywood celebs birthdays in April: అల్లు అర్జున్, సమంత, అఖిల్ సహా ఏప్రిల్‌లో పుట్టిన రోజు జరుపుకోనున్న సినీ ప్రముఖులు వీళ్లే..

Tollywood celebs birthdays in April | ఏప్రిల్ నెలలో సినిమా రంగానికి సంబంధించి చాలా మంది ప్రముఖుల పుట్టిన రోజులున్నాయి. అందులో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. అల్లు అర్జున్, అఖిల్, సమంత, జయప్రదతో పాటు బాలీవుడ్ అగ్రనటుడు అజయ్ దేవ్‌గణ్ ‌తో పాటు.. కోలీవుడ్ స్టార్ విక్రమ్ వంటి  సెలబ్రిటీల బర్త్ డేలున్నాయి. మొత్తంగా ఈ నెలలో పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్న నటీనటులు టెక్నీషియన్స్ ఎవరున్నారో ఓ లుక్కేద్దాం.