Home » photogallery » movies »

TOLLYWOOD BOLLYWOOD CELEBRATIES GANESH CHATURTHI CELEBRATIONS HERE IS PICS TA

Ganesh Chaturthi 2020: సెలబ్రిటీల ఇంట్లో వినాయక చవితి సంబరాలు..

Ganesh Chaturthi 2020 | దేశ వ్యాప్తంగా గణేష్ చతుర్ధి పూజలు బ్రహ్మాండంగా జరిగాయి. కోవిడ్ కారణంగా బయట అంతగా హడావుడి లేకపోయినా.. ఎవరి ఇంట్లో వారు గణేష్ చతుర్ధి పూజలను ప్రజలు బ్రహ్మాండంగా చేసుకున్నారు. మరోవైపు సెలబ్రిటీలు కూడా ఎవరి ఇంట్లో వాళ్లు గణేష్ పూజను ఎంతో అట్టహాసంగా చేసుకున్నారు.