హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Dil Raju: అప్పుడే కొడుకుకి పేరు పెట్టేసిన దిల్ రాజు.. ఇంతకీ ఏం పేరు పెట్టారో తెలుసా?

Dil Raju: అప్పుడే కొడుకుకి పేరు పెట్టేసిన దిల్ రాజు.. ఇంతకీ ఏం పేరు పెట్టారో తెలుసా?

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన సతీమణి ఇటీవలే మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో దిల్ రాజు అప్పటి నుంచి వారసుడితో విలువైన క్షణాలను ఆస్వాదిస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, అప్పుడే పుట్టిన మగబిడ్డకు దిల్ రాజు, వైఘారెడ్డిలు పేరు పెట్టారు. ఇదే విషయాన్ని త్వరలో ప్రజలకు ప్రకటిస్తానన్నారు.

Top Stories