హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Shruti Haasan: దెయ్యంలా మారిన శృతి హాసన్.. అందాలు ఆరబోస్తూనే భయపెడుతోందిగా..

Shruti Haasan: దెయ్యంలా మారిన శృతి హాసన్.. అందాలు ఆరబోస్తూనే భయపెడుతోందిగా..

Shruti Haasan: హీరోయిన్ శృతిహాసన్ ప్రస్తుతం వకీల్ సాబ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది. క్రాక్‌తో పాటు ఈ మూవీ కూడా హిట్ కావడంతో మళ్లీ అవకాశాలు పెరుగుతాయని ఆశిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. కొత్త కొత్త ఫొటోలతో కుర్రకారులో సెగలు రేపుతోంది. ఐతే తాజాగా బ్లాక్ డ్రెస్‌లో జుట్టు విరబోసుకొని వెరైటీ గెటప్‌లోకనిపించింది శృతి. ఆ ఫొటోలు చూసిన కొందరు నెటిజన్లు.. దెయ్యంలా ఉన్నావంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు. అందాలు ఆరబోస్తూనే భయపెడుతున్నావుగా అని సెటైర్లు వేస్తున్నారు.

Top Stories