Home » photogallery » movies »

TOLLYWOOD BEAUTY TAMANNAAH BHATIA GOES SENSATIONAL WITH NAVEL SHOW PK

Tamannaah Bhatia: స్వామి కార్యం స్వకార్యం.. వర్కవుట్స్‌తో ఊపిరి తీస్తున్న తమన్నా భాటియా..

Tamannaah Bhatia: తమన్నా భాటియా (Tamannaah Bhatia)ను చూస్తుంటే ఇప్పుడు ఇదే అనిపిస్తుంది. స్వామి కార్యం స్వకార్యం ఒకేసారి పూర్తి చేస్తుంది తమన్నా. అటు జిమ్ చేస్తూనే.. ఇటు వయ్యారాలు కూడా బయటపెడుతుంది. ఇండస్ట్రీకి వచ్చి 16 ఏళ్ళు దాటిపోయింది. ఈమె వయసు ఇప్పుడు 32.. అయినా కూడా కుర్ర హీరోయిన్లకు పోటీగా వచ్చేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇప్పటికీ 20 ఏళ్ల అమ్మాయిలాగే కనిపిస్తుంది తమన్నా. తాజాగా ఈమె జిమ్ వర్కవుట్స్, యోగా ఫోటోలు కొన్ని బయటికి వచ్చాయి. నడుము చూపిస్తూ గుండె జారి గల్లంతయ్యేలా చేస్తుంది మిల్కీ బ్యూటీ.