Sobhita Dhulipala: పెళ్లికి ముందే గర్భవతి అయిన గూఢచారి హీరోయిన్.. కానీ?

Sobhita Dhulipala: తెలుగు అమ్మాయ్ శోభిత బాలీవుడ్ లో తన సత్తా చూపి.. తెలుగులో కూడా గూఢచారి సినిమాలో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత డిజిటల్ రంగం వైపు అడుగులు వేసిన ఈమె మంచి సక్సెస్ అందుకుంది. ఇక తాజాగా ఘోస్ట్ స్టోరీస్ లో శోభిత నటించగా.. ఈ సిరీస్ అంత సక్సెస్ కాలేదు. కానీ తను నటించిన నెగటివ్ షేడ్స్ గర్భవతి పాత్రలో బాగా ఆకట్టుకుంది. శోభత ఫోటోలు ఇక్కడ చూడండి.