Home » photogallery » movies »

TOLLYWOOD BEAUTY SHRUTI HAASAN SHARES INTERESTING PHOTO ON VALENTINES DAY SK

Shruti Haasan: ప్రేమికుల రోజే ప్రేమను చంపుకున్న శృతి హాసన్.. ఫొటో వైరల్

Shruti Haasan: నేడు ప్రేమికుల రోజు. సెలబ్రిటీలంతా సోషల్ మీడియాలో వాలెంటన్స్ డే పోస్ట్‌లు పెడుతున్నారు. తమ భాగస్వామికి వాలెంటైన్స్ డే విషెస్ చెబుతున్నారు. ఐతే శృతి హాసన్ మాత్రం ఓ ఇంటెరెస్టింగ్ ఫోటోను షేర్ చేసింది. ప్రేమికుల రోజే తన ప్రేమను చంపేసింది.