కబ్జా సినిమాలో కీ రోల్ పోషిస్తోంది శ్రియ శరణ్. ట్రిపులార్ తర్వాత పెద్దగా అకాశాలు రాకపోవడంతో ఈసినిమాపై భారీగానే ఆశలు పెట్టుకుంది. కబ్జా సినిమాతో మంచి బ్రేక్ వస్తుందేమోనని ఆశగా ఉంది. అందుకే మ్యూజిక్ లాంచ్ ఫంక్షన్‌కి హాట్ హాట్ అందాలను చూపిస్తూ అన్నీ కెమెరాలను తన వైపు తిప్పుకునేలా చేసింది శ్రియ. (Photo:Instagram)
ట్రిపులార్ సినిమాలో బాలీవుడ్ అజయ్‌దేవగన్ పక్కన యాక్ట్ చేసిన ఈ సౌత్ బ్యూటీ ..రీసెంట్గా షేర్ చేసిన ఫోటోల్లో అయితే శృంగారతారగా మారినట్లు వెరైటీ భంగిమల్లో ఫోటోషూట్ చేసింది. శ్రియ అందాన్ని, ఆమె ఫోజుల్ని, డ్రెస్‌ని కోడ్ చేస్తూ నెటిజన్లు విపరీతమైన కామెంట్స్‌ని కాంప్లిమెంట్ రూపంలో షేర్ చేస్తున్నారు.(Photo:Instagram)