ఆ తర్వాత తెలుగు, తమిళ్, హిందీలో కలిపి దాదాపు 40 చిత్రాల్లో నటించింది. ఆర్య2, డార్లింగ్, నాగవల్లి, పీఎస్వీ గరుడవేగ వంటి సినిమాల్లో మెరిసినా.. ఏ సినిమా సూపర్ హిట్ కాకపోవడంతో ఈమెకు సరైన మార్కులు పడకపోవడంతో ఊహించినంతగా ఆఫర్లు రాలేదు.(Image Credit : Instagram)