ఏప్రిల్ 21న రిలీజ్‌కి సిద్ధమైన ఈసినిమా నుంచి నచ్చావులే నచ్చావులే అనే సాంగ్‌ని రిలీజ్ చేశారు. ఇందులో సంయుక్త మీనన్ జాకెట్ లేకుండా కనిపించే సన్నివేశాల్ని సాంగ్‌లో పెట్టారు. సాంగ్ అద్భుతంగా ఉండటంతో పాటు అమ్మడి సొగసులకు మెగా ఫ్యాన్సే కాదు..తెలుగు ఆడియన్స్ కూడా సంయుక్తకు మంచి ఫ్యూచర్ ఉందంటున్నారు. (Photo:Instagram)