కానీ చేసాడు.. బాగానే చేసాడు.. అందుకే సుకుమార్‌పై సోషల్ మీడియాలో రష్మిక ఫ్యాన్స్ తమ బాధను చూపిస్తున్నారు. ఈయన ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తైపోయింది. కోవిడ్ కారణంగా బయట కాకుండా కేవలం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే పుష్ప షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నాడు సుకుమార్.