రీసెంట్గా రెడ్ కలర్ శారీలో హాట్ హాట్ ఫోజులిస్తూ ఫోటోలు దిగింది. ఇప్పుడు ఆ ఫోటోలే నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. వెంట వెంటనే సినిమా ఆఫర్లు రావడంతో రష్మిక మందన స్టార్డమ్ పీక్స్‌కి చేరుకుంది. దాంతో ఇటు సౌత్‌లో..అటు నార్త్‌లో కూడా చేతి నిండా సినిమాలో బిజీ యాక్టరస్గా మారిపోయింది. (Photo Credit:Instagram)