Home » photogallery » movies »

TOLLYWOOD BEAUTY RASHMI GAUTAM SHARES HER NEW PHOTOS IN BLUE DRESS SK

Rashmi Gautam: బ్లూ డ్రెస్‌‌లో రష్మీ రచ్చ రంబోల.. కొత్త ఫొటోలు కెవ్వు కేక

Rashmi Gautam: జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. రోజుకో ఫొటో షూట్‌తో కుర్రకారు మతి పోగొడుతోంది. తాజాగా మరికొన్ని ఫొటోలు షేర్ చేసింది. బ్లూ డ్రెస్‌లో కెమెరాకు పోజులిచ్చి అదరగొట్టింది.