Home » photogallery » movies »

TOLLYWOOD BEAUTY RASHMI GAUTAM LOOKS LIKE ROUDY BABY PICS GOES VIRAL IN SOCIAL MEDIA BS

రౌడీ బేబీలా రష్మీ గౌతమ్.. కొత్త ఫోజులతో కైపెక్కిస్తున్న జబర్దస్త్ బ్యూటీ

Rashmi Gautam: యాంకరింగ్ క్వీన్.. అందాల భామ.. బోల్డ్ బ్యూటీ.. ఈ పేర్లన్నీ ఒక్కరివే. మత్తెక్కించే వస్త్రధారణతో, గమ్మత్తైన మాటలతో కుర్రాళ్ల గుండెల్ని గిలిగింతలు పెట్టిస్తున్న ఆ భామే.. రష్మీ గౌతమ్. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఎప్పటికప్పుడు తన ఫోటోలను నెటిజన్లతో పంచుకునే ఈ బ్యూటీ తాజాగా అదిరిపోయే ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది.