ఒకప్పుడు టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్‌సింగ్ ఇప్పుడు బాలీవుడ్లో జెండా పాతేందుకు తెగ ట్రై చేస్తోంది. రీసెంట్గా ఛత్రీవాలి అనే ఓ బోల్డ్ సినిమాను చేసింది. రీసెంట్గా విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ వస్తోంది.ఇందులో రకుల్ కండోమ్ క్వాలిటీ చెక్ చేసే పాత్రలో నటించింది.(Photo:Instagram)