హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Poonam Bajwa: వామ్మో పూనమ్.. మరి ఇంత పొట్టి నిక్కర్ అయితే తట్టుకునేదెలా?

Poonam Bajwa: వామ్మో పూనమ్.. మరి ఇంత పొట్టి నిక్కర్ అయితే తట్టుకునేదెలా?

Poonam Bajwa: నాగార్జున సూపర్ హిట్ సినిమా బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పట్లోనే మంచి బ్లాక్ బస్టర్ సినిమా ఇది. ఈ సినిమాలో శ్రియ, నయనతార హీరోయిన్లుగా నటించగా కీలక పాత్రలో పూనమ్ బజ్వా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆ నటి ప్రస్తుతం సోషల్ మీడియాలో పొట్టి నిక్కర్లు వేసిన ఫోటోలతో నెటిజెన్లను ఎంతో ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు బ్లాక్ నిక్కర్ ధరించి క్రాప్ టాప్ లో ఉన్న ఫోటో షేర్ చెయ్యగా అది ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ ఫోటో మీరు చుడండి.

Top Stories