హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pooja Hegde: చెమటతో తడిసిపోయిన పూజా హెగ్డే.. మేకప్ లేకుండా క్యూట్ పోజులు

Pooja Hegde: చెమటతో తడిసిపోయిన పూజా హెగ్డే.. మేకప్ లేకుండా క్యూట్ పోజులు

Pooja Hegde: పూజా హెగ్డే.. ఈ అందాల బుట్టబొమ్మ ఇప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా మారిపోయింది. వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది. పూజా నటించిన రాధే శ్యామ్, ఆచార్య మూవీలు రిలీజ్ కావాల్సి ఉంది. ప్రస్తుతం లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితమై పూజా.. సోషల్ మీడియాలో బిజీగా ఉంది. హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ కుర్రకారకు పిచ్చెక్కిస్తోంది. తాజాగా జిమ్‌లో వర్కవుట్స్ చేసి.. చెమటతో తడిచిపోయిన ఫొటోలను అభిమానులో పంచకుంది పూజాహెగ్డే.

  • |