Home » photogallery » movies »

TOLLYWOOD BEAUTY POOJA HEGDE LOOKS MESMERISING IN NEW INSTAGRAM PHOTOS BS

Pooja Hegde : వయ్యారి భామ పూజా హెగ్డే హాట్ అందాలు..

Pooja Hegde: పూజా హెగ్డే... ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సరసన నటించిన పూజా హెగ్డే అందాల ప్రదర్శనలో ఏ మాత్రం అడ్డు చెప్పడం లేదు. బాలీవుడ్‌లో హృతిక్ రోషన్ సరసన మొహింజిదారో సినిమా చేసి డిజాస్టర్ ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ హౌస్‌ఫుల్ 4లో నటిస్తోంది. మహర్షి సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ ఫోటోలతో కుర్రకారు గుండెల్లో హీట్ పెంచేస్తోంది.