Home » photogallery » movies »

TOLLYWOOD BEAUTY PAYAL RAJPUT BATH TUB PICS GOES VIRAL IN INTERNET BS

బాత్ టబ్‌లో పాయల్ రాజ్‌పుత్ స్నానం.. ముద్దాడుతున్న సూర్యుడు..

Payal Rajput | ఆర్‌ఎక్స్100 సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గుబులు పుట్టించిన పాయల్ రాజ్‌పుత్ RDX Love సినిమా టీజర్‌లో ప్రేక్షకులు నోరెళ్లబెట్టుకునేలా అందాలు ప్రదర్శించింది. ఆ తర్వాత వెంటనే ట్రైలర్‌లో డిఫరెంట్‌ కేరెక్టర్‌తో షాక్ ఇచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. తాజాగా, ఓపెన్ బాత్ టబ్‌లో స్నానం చేస్తున్న ఫోటోలు పోస్ట్ చేయగా అవి వైరల్ అయ్యాయి.