ఇండస్ట్రీకి శివరాజ్‌కుమార్ హీరోగా నటించిన ‘వజ్రకాయ’ సినిమాతో హీరోయిన్గా తెరంగేట్రం చేసిందినభా నటేష్. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత కన్నడలో ‘లీ’, ‘సాహెబా’ వంటి సినిమాల్లో నటించింది. ఈ చిత్రాలు నభా నటేష్‌కు మంచి పేరు తీసుకొచ్చాయి.( Photo:Instagram)