ఒక్కమాటలో చెప్పాలంటే సీతారామం సినిమాలో సీత పాత్రలో ఆమె చేసిన నటన, హావభావాలు, ప్రిన్సెన్స్ పాత్రలో ఆమె చూపించిన స్టైలీష్ నటన సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. అందుకే ఆమెకు ఈ ఒక్క సినిమాతోనే బోల్డెన్న ఆఫర్లు, స్టార్ హీరోల పక్కన నటించే ఛాన్సు తెచ్చిపెడుతున్నాయి.(Photo:Instagram)