ప్రస్తుతం కోలీవుడ్లో టాప్ లేడీ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న సుధా కొంగరతో వర్క్ చేయడానికి రెడీ అయింది కీర్తి సురేష్. సూరరై పోట్రు, సాలా ఖడూస్, పావా కథైగల్, పుథమ్ పుధు కాధై లాంటి ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు సుధ కొంగర. (Photo Credit:Instagram)