ఇందులో ఫరియా రోల్ స్పెషల్ గా ఉండనుందట. అదేవిధంగా 'వల్లి మెయిల్' అనే సినిమాలో నటిస్తోంది ఫరియా. హీరోయిన్‌గానే కాకుండా ఐటెం బ్యూటీగా కూడా ఫరియా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆమె సాంగ్ పాపులర్ అయినప్పటికి అమ్మడికి అవకాశాలు మాత్రం రావడం లేదు.(Photo:Instagram)