Home » photogallery » movies »

TOLLYWOOD BEAUTY CRACK ACTRESS APSARA RANI SHARES HER STUNNING PHOTO IN INSTAGRAM SK

Apsara Rani: అందాలను అస్సలు దాచుకోని అప్సర రాణి.. అన్నీ ఆరబోసిందిగా..

Apsara Rani:2019లోనే సినీ ఇండస్ట్రీలోకి వచ్చింది అప్సర రాణి. కానీ అప్పట్లో ఎవరికీ పెద్దగా తెలియదు. సంచలనాల దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మూవీ 'థ్రిల్లర్' ద్వారా యూత్‌కు బాగా కనెక్ట్ అయింది. ఇటీవల విడులైన రవితేజ మూవీ 'క్రాక్‌'లో ఐటమ్ సాంగ్‌లో అదరగొట్టింది అప్సర. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఈ బ్యూటీ.. వీలు చిక్కినప్పుడల్లా అందాలు ఆరబోస్తోంది.