Home » photogallery » movies »

TOLLYWOOD BEAUTY APSARA RANI SHARES HER SWIMMING POOL PHOTO IN INSTAGRAM SK

Apsara Rani: టవల్‌తో అందాలను దాచిన అప్సర.. మత్తెక్కించే పోజులతో రచ్చ

Apsara Rani: సంచలనాల దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మూవీ 'థ్రిల్లర్' ద్వారా యూత్‌కు బాగా కనెక్ట్ అయింది అప్సర రాణి. ఇటీవల విడులైన రవితేజ మూవీ 'క్రాక్‌'లో ఐటమ్ సాంగ్‌లో అదరగొట్టింది అప్సర. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఈ బ్యూటీ.. వీలు చిక్కినప్పుడల్లా అందాలు ఆరబోస్తోంది. తాజాగా స్విమ్మింగ్ పూల్‌లో హాట్ హాట్ అందాలతో రచ్చ చేసింది.