Home » photogallery » movies »

TOLLYWOOD BEAUTY APSARA RANI SHARES HER BEAUTIFUL PHOTOS FROM JAMMU KASHMIR HERE IS HER AMAZING GALLERY SK

Apsara: కాశ్మీరీ పిల్లలా మారిన పిల్లి కళ్ల సుందరి.. అప్సర రాణి క్యూట్ ఫొటోస్

Apsara Rani: అప్సర రాణి.. 2019లో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 4 లెటర్స్, ఊలాలా..ఊలాలా వంటి సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ రామ్‌గోపాల్ వర్మ మూవీ 'థ్రిల్లర్' ద్వారా యూత్‌కు బాగా కనెక్ట్ అయింది. ఈ ఏడాది విడులైన రవితేజ 'క్రాక్‌' సినిమాలో ఐటమ్ సాంగ్‌తో అదరగొట్టింది అప్సర. ఇటీవల జమ్మూకాశ్మీర్‌లో పర్యటించిన ఈ బ్యూటీ.. పూర్తిగా కాశ్మీరీ పిల్లగా మారిపోయింది. ఆ ఫొటోలను ఇక్కడ చూడండి.