Home » photogallery » movies »

TOLLYWOOD BEAUTY APSARA RANI SHARES BEAUTIFUL PHOTO WITH FLOWER SK

Apsara Rani: పువ్వుల్.. నవ్వుల్.. రొమాంటిక్ లుక్‌లో అప్సర రాణి

Apsara Rani: అప్సర రాణి.. 2019లోనే ఇండస్ట్రీకి వచ్చినా ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ రామ్‌గోపాల్ వర్మ మూవీ థ్రిల్లర్ ద్వారా యూత్‌కు దగ్గరయింది ఈ హాట్ బ్యూటీ. రవితేజ మూవీ క్రాక్‌లో ఐటమ్ సాంగ్ చేసి తన అందచందాలతో అదరగొట్టింది. ప్రస్తుతం ఆర్జీవీ చిత్రం డి కంపెనీలో నటిస్తోంది అప్సర.