Anu Emmanuel: సన్నజాజి పువ్వులా అను ఇమ్మాన్యుయేల్.. కొత్త ఫొటోలు కేక

Anu Emmanuel:పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోల సినిమాల్లో నటించినప్పటికీ.. అను ఇమ్మాన్యుయేల్‌కు స్టార్‌డమ్ రాలేదు. ఆ సినిమాలు ఫ్లాప్ కావడంతో అవకాశాలు తగ్గాయి. అప్పుడప్పుడూ మూవీలు చేస్తున్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. అందాలను ఆరబోస్తూ పోజులిస్తోంది. తాజాగా మరికొన్ని ఫొటోలు షేర్ చేసింది.