Anu Emmanuel: పాలరాతి శిల్పంలా అను ఇమ్మాన్యుయేల్.. కొత్త ఫొటోలు చూశారా?

Anu Emmanuel : అను ఇమ్మాన్యుయేల్. 2011లో సినిమాల్లోకి వచ్చిన ఈ హాట్ బ్యూటీ ఇప్పటి వరకు 12 సినిమాల్లో నటించారు. మజ్ను మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాు. ఐతే పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ వంటి స్టార్స్‌తో నటించినా అదృష్టం కలిసి రాలేదు. ప్రస్తుతం మహా సముద్రం సినిమాలో అను నటిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. తాజాగా కొత్తఫొటోను అభిమానులతో పంచుకున్నారు. వాటిని ఇక్కడ చూడండి.