TOLLYWOOD ARTIST SANA BEAUTIFUL PICS IN TELUGU FILM INDUSTRY MK
Sana: సనా ఆంటీని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు...చూస్తే షాక్ తినాల్సిందే...
ఆర్టిస్ట్ సనా అసలు పేరు షనూర్ సనా బేగం, తెలుగు సినిమాల్లో అనేక కేరక్టర్ ఆర్టస్టుగా నటించిన సనా, అందంతోనూ, అభినయంతోనూ మంచి పేరు సంపాదించుకుంది. 1996లో రొమాంటిక్ డ్రామా నిన్నే పెళ్లాడతా నుంచి సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత తెలుగుతో పాటు దక్కన్వుడ్ సినిమాల్లో సైతం నటించింది.